Chapter 11 - 11

రెడ్డయ్య ఆమె ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంటాడు.

పిల్లలు స్ట్రెయిట్ గా కదలకుండా నిలపడి ఉంటారు.

రెడ్డయ్య: మీ ఇద్దరికీ వీక్లీ ఎగ్జామ్స్ లో ఏ ర్యాంక్ వచ్చింది?

అని సూటిగా అడుగుతాడు.

లహరి: 2న్డ్ ర్యాంక్ గ్రాంపా..

అని తల వంచుకొని చెబుతుంది.

వాసు: 4త్ ర్యాంక్ గ్రాంపా..

అని తల వంచుకొని చెబుటాడు.

రెడ్డయ్య: అంటే మీకంటే తెలివైన పిల్లలు ఉన్నారన్నమాట!

లహరి/ వాసు: ఎస్ గ్రాంపా!

రెడ్డయ్య: మీరిద్దరూ చదువుని నిర్లక్ష్యం చేస్తున్నారన్నమాట.

మీ వీక్లీ మార్క్స్ తగ్గినందుకు పనిష్మెంట్ ఏమిస్తే కరెక్ట్ అని అనుకుంటున్నారు.

లహరి:...

వాసు:...

వాళ్లిద్దరూ తల దించుకొని సైలెంగా నిలపడుతారు.

అతను వాళ్ళిద్దరినీ సూటిగా చూస్తూ అరుంధతి వైపు చూపు తిప్పుతాడు.

రెడ్డయ్య: వీళ్లకు ఏ పనిష్మెంట్ ఇస్తే కరెక్ట్ అని నువ్వనుకుంటున్నావ్? అరుంధతి.

అరుంధతి: ఐమ్ సారీ సార్. నాకు తెలిసినంత వరకూ ఈ పిల్లలకు పనిష్మెంట్ ఇచ్చే హక్కు గానీ అర్హత గానీ నాకు లేవు సార్. నేను నా హద్దులు దాటకుండా ఉండటానికి ఇష్టపడుతాను సార్.

రెడ్డయ్య: బ్రిలియంట్.. సజెషన్ ఇచ్చుంటే నీకు ఇచ్చే హక్కు లేదు హద్దుల్లో ఉండు అని వార్నింగ్ ఇద్దామని అనుకున్న. బట్. షిస్ సో బ్రిలియంట్..

అని మనసులో ఆలోచిస్తూ చిన్న స్మైల్ ఇస్తాడు.

రెడ్డయ్య: ఓకే. బట్. ఒకవేళ నువ్వు ఈ ఫ్యామిలీలో ఒక మెంబెర్ అయుంటే ఈ పిల్లలు నీ రెస్పాన్సిబిలిటీ అయుంటే ఏం చేస్తావ్. ఏం సజెషన్ ఇస్తావ్?

అరుంధతి: ఐమ్ ఆఫ్రైడ్ అలాంటి రోజు రాదేమో సార్.

బట్, ఇఫ్ యు అస్క్ మై సజెసషన్. థెన్, పిల్లలకి ఒక గోల్ సెట్ చేస్తే మంచిది సార్.

రెడ్డయ్య: అంటే? ఎక్సప్లయిన్ ప్లీస్.

అరుంధతి: ఫర్ ఎక్సాంపిల్.

గోల్ నంబర్ 1 వచ్చి పిల్లలు క్లాస్లో 1స్ట్ ర్యాంక్ తెచ్చుకోవడం అనుకోండి.

థెన్ వాళ్లు ఆ గోల్ కోసం కష్టపడి చదివితే సరిపోదు. వాళ్లు ఇష్టపడి చదవాలి.

కాబట్టి, ఇచ్చిన టాస్క్ని సక్సెస్గా కంప్లీట్ చేసిన వారికి ఏదయినా ఒక విష్ గిఫ్ట్ గా ఇవ్వండి.

వాళ్ళ మనసులో ఉన్న విష్ పూర్తి చేసుకోవడం కోసం కష్టంతోనే కాదు చాలా ఇష్టంతో చదువుతారు.

అలా చేస్తే పిల్లల్లో మోటివేషన్, కాంఫిడెన్స్ స్కిల్స్ కూడా పెరుగుతాయి సార్.

మీకు నచ్చితే ఈ సజషన్ నచ్చుతుందని అనుకుంటున్నాను సార్.

అని చెబుతుంది.

రెడ్డయ్య:..... మీ నాన్న పేరేంటి?

అరుంధతి:....