Chapter 30 - 30

పర్వీన్:.....

కాసేపు సీరియస్గా ఆలోచిస్తూ, స్మైల్ చేస్తూ ముగ్గరి తల నిమిరి రాజాకు అనుకోని కళ్ళు మూసుకొని నిద్రలోకి జారుకుంటుంది.

పర్వీన్: 😴.....

వాళ్లు నలుగురూ ఒకేసారి కళ్ళు తెరుస్తారు.

*BLUSHING*

అందరూ పెద్దగా స్మైల్ చేస్తూ ఉంటారు.

@@@

కొన్ని నెలల తరువాత,

ఎగ్జామ్స్ దెగ్గర పడుతాయి.

పర్వీన్ పగలంతా స్నేహితులతో ఆడుకోవడం, రాత్రంతా టీవీలో కార్టూన్స్ చూస్తూ నిద్రపోవడం చేస్తూ ఉంటుంది.

నెల రోజుల్లో ఎగ్జామ్స్ ఉంటాయని టీచర్స్ చెప్పగానే కళ్ళలో నీళ్లు తిరుగుతాయి.

ఆమె పుస్తకం తెరిచి ఒక్క ముక్క కూడా చదివి ఉండదు.

ఫెయిల్ అయితే అమ్మ, నాన్నలు బాధపడుతారు. ఏం చేయాలో అర్ధం కావట్లేదు అని ఆలోచిస్తూ ఎవరికీ చెప్పుకోలేక క్లాస్ రూంలో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది.

రాజ, రాజి, వల్లి, హర్షాలు ఆమెను దూరం నుంచి గమనించి ఆమె బాధను అర్ధం చేసుకుంటారు.

@@@

సాయంత్రం అవుతుంది.

ఇంటి బెల్ కొట్టగానే ఎప్పటిలాగే పర్వీన్ తన తమ్ముడిని తీసుకోని ఇంటికి వెళ్ళిపోతుంది.

స్నానం చేసి బయటకు వస్తుంది. వాళ్ళమ్మ పర్వీన్ కి డ్రెస్ వేసి, తల దువ్వి రెండు జడలు వేస్తుంది.

ఆమె నిరాశతో మొఖం పెట్టుకొని ఉండటం చూసి ఫాతిమా కూడా దిగులుగా ఉంటుంది.

ఫాతిమా: పర్వీన్, ఏమైంది? ఎందుకలా ఉన్నావ్? ఈరోజు స్కూల్కి నీ ఫ్రెండ్స్ రాలేదా? లేకుంటే మీ మధ్యలో ఏమైనా గొడవ జరిగిందా?

అని దిగులుగా అడుగుతుంది.

పర్వీన్: లేదమ్మా. అలాంటిదేం లేదు. వాళ్లు అందరూ మంచోళ్ళు. ఎప్పుడూ నాతో మంచిగా మాట్లాడుతూ ఉంటారు.

ఫాతిమా: మరెందుకలా ఉన్నావ్? ఏమైందిరా?

అని అడగగానే పర్వీన్ ఫీలింగ్స్ ఆపుకోలేక వాళ్ళమ్మను కౌగిలించుకొని ఏడ్చేస్తుంది.

పర్వీన్: నెల రోజుల్లో ఎగ్జామ్స్ ఉన్నాయ్... నాకు ఏం రావు.. హిక్.. సారీ అమ్మి... సారీ...

అని సారీ చెబుతూ గుక్క పెట్టి ఏడుస్తూ ఉంటుంది.

మాములుగా అయితే ఏ తల్లిదండ్రులు అయినా చదువు విషయంలో, డబ్బుల విషయంలో తేడా వస్తే కోపంతో కొడుతారు.

.....

హలో రీడర్. ఇక్కడి నుంచి

మన స్టోరీ లాక్ అయి ఉంటుంది.

మీకు మన స్టోరీని ఎటువంటి అడ్డు, హద్దులు లేకుండా ప్రశాంతంగా చదవాలి అని ఉంటే మన ఛానెల్ను సబ్స్క్రయిబ్ చేసుకోని సూపర్ ఫాన్ అవ్వొచ్చు. మీరు అప్పుడు ఎటువంటి సమస్య లేకుండా చాఫ్టర్స్ చదవొచ్చు.

ఎందుకు ఆలస్యం? ఇప్పుడే మన ఛానెల్ ను సబ్స్క్రయిబ్ చేసుకోండి..