Now the watch is fine.కానీ అది టైం ట్రావెల్ వాచ్ లాగా కనిపించడం లేదు. అందుకోసం నా స్నేహితుడు అయిన అమిత్ వాచ్ కోసం ఒక అవుట్ లుక్ తయారుచేశాడు.అందుకోసం అతను వాచ్ చుట్టూ ఒక metal కవరింగ్ ను ఇచ్చాడు. కానీ అవుట్ లుక్ ఇచ్చిన తరువాత అతను దాన్ని ఒక పెట్టెలో పెట్టి దానితో పాటుగా ఒక ఉత్తరం పెట్టి ఎక్కడికో వెళ్ళిపోయాడు.ఆ తర్వాత అతను మాకు కనిపించలేదు.అతను రాసిన ఉత్తరంలో ఇలా ఉంది:- "భార్గవ్! నువ్వు ఈ వాచ్ ను తయారు చేసి తప్పు చేశావు.రాబోయే కాలంలో దీనివల్ల నీకు ఎన్నో ప్రమాదాలు వస్తాయి.దయచేసి దీన్ని పారేయ్!".But it does not look like a time travel watch. For that reason, my friend Amith was made an out look for the watch. He gave a metal covering around the watch.But after giving the out look,he put it in a box along with a letter and sent it to my house.After that I did not see him.In his letter he wrote: - "Bhargav! You made a big mistake by making this watch. In the future, you will get a lot of problems due to this. Please let it go!".I did not understand what happened to the watch and why amith wrote like that.